కాలనీలో దొంగతనాలు విచారణ చేస్తున్న పోలీసులు.
కాలనీలో దొంగతనాలు విచారణ చేస్తున్న పోలీసులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని న్యూ కాలనీలో రాత్రి ఓ ఇంటి తాళంపగలు కొట్టిన దుండగులు. ఇంటిలో బీరువాలో నగదు తో పాటు బంగారు వస్తువులు దొంగిలించారు.
అదే కాలనీలో ఉన్న బండి కొట్టు తాళం సైతం పగలకొట్టారు. అంగన్వాడి సెంటర్ ను కూడా వదిలిపెట్టలేదు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు ఎస్సై రాణాప్రతాప్ ఉదయం దొంగతనాలు జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.
Post a Comment