6 గ్యారంటీలు అమలు చేసి తీరుతాం MLA.
6 గ్యారంటీలు అమలు చేసి తీరుతాం MLA.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు బతుకమ్మ చీరలను మంగళవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి ఫామ్ హౌస్ లో కూర్చున్న దొరలు విమర్శలు చేస్తున్నారని హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ళను ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టీఆర్ఎస్ నాయకులకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఏ రోజు రైతుల కు సంబంధించిన రుణాలు మాఫీ చేసిన దాఖలాలు లేవని అన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తాసిల్దార్ స్వాతి బిందు సూపరెండెంట్ తాళ్లూరిరవి. నాయకులు లేళ్ల వెంకటరెడ్డి మాలోత్ మంగీలాల్ నాయక్ దుద్ధుకూరు మధుసూదన్ రావు దుద్ధుకూరి సుమంత్. నరసింహారావు కోదుమూరు కోటేశ్వరరావు, అమృ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment