*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు. హాజరైన ఎమ్మెల్యే.*
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు. హాజరైన ఎమ్మెల్యే.*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు అక్టోబర్ 28 ( టీవీ 17 న్యూస్) జూలూరుపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొంగులేటి జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్ కేకును కత్తిరించి కార్యకర్తలకు తినిపించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు లేళ్ల వెంకటరెడ్డి దుద్దుకూరు మధుసూదన్ రావు నున్న కృష్ణయ్య భానోత్ కిషన్ నాయక్ శాంతి లాల్ నాయక్ మెంతుల కృష్ణ బానోత్ లాలూ నాయక్ నున్న రంగారావు నరసింహారావు మోదుగు రామకృష్ణ. ధారావత్ నాగేశ్వరరావు. పోతురాజు నాగరాజు ధర్మరాజుల వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment