రామవరం ఈద్గా మరియు ఖబిరిస్తాన్ అధ్యక్షుడు గా ఫయీమ్ దాదా. మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఫహీం దాదా కు ఘన సన్మానం.

కొత్తగూడెం :రామవరంలోని ఐదు మసీదుల కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఫహీమ్ దాదా గారిని ఖబిరిస్తాన్ మరియు ఈద్గా  అధ్యక్షులుగా ఎన్నుకోవటం జరిగింది, ఈ సందర్భంగా మదీనా మస్జిద్ సదర్ ఉస్మాన్ గారి మరియు వారి మస్జిద్ కమిటీ అధ్వర్యంలో ఫహీమ్ దాదా ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలుపటం జరిగినది 

సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థిగా ఉన్నప్పటి నుండి విద్యార్థి ఉద్యమాల్లో చుర్కైయూనా పాత్ర వహించాడని, కుల మతాలకు అతీతంగా రామవరం ప్రజలకు సేవలందిస్తూ వారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాడని, ఇప్పుడు కబరిస్తాన్ మరియు ఈద్గా అధ్యక్షులుగా ఐదు మసీదుల కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషకరంగా ఉందని వారు అన్నారు.

ఈ యొక్క కారిక్రమంలో రామవరం మైనారిటీ నాయకులు గౌస్, షఫీ, ఖయ్యూమ్, అంకుష్, గులాం అసద్, షమ్మి ఉద్దీన్, అహమద్ పాషా, యాకూబ్ పాషా, అలీమ్, మగ్బుల్ పాషా, దస్తగిర్, యాకూబ్ తదితరులు పాలుగొన్నారు,

Blogger ఆధారితం.