MEO గా జుంకీలాల్ బాధ్యతలు .కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు అభినందనలు.

MEO గా జుంకీలాల్ బాధ్యతలు .కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు అభినందనలు.


MEO గా జుంకీలాల్ బాధ్యతలు .కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు అభినందనలు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అక్టోబర్ 21 (టివి17)న్యూస్. జూలూరుపాడు మండల విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన జుంకీలాలను సోమవారం తన కార్యాలయంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ శాలవతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జుంకీలాల్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యను అభ్యసించడంలో ఎలాంటి అలసత్వం వహించి ఆ విధంగా ప్రతి ఒక్క కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కష్టపడి మండల విద్యా వ్యవస్థను బలోపేతం చేసి విద్యార్థుల్లో సత్ప్రవర్తన తో పాటు ఉత్తమ విద్యార్థి విద్యార్థులుగా తీర్చిదిద్దాలని సూచించారు సమయపాలన పాటించాలని మండల విద్యా వ్యవస్థకు  మంచి పేరు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు సంజీవరావు, కాకర్ల మంగ వేణి గుండె పుడి, మీరా సాహెబ్ పాపకొల్లు,లక్ష్మీ నరసయ్య జూలూరుపాడు,సుభద్రమ్మ పడమటి నర్సాపురం,పద్మజా, కస్తూర్బా లు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.