ఉత్సాహంగా ఉల్లాసంగా పోలీస్ జర్నలిస్టుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్.* చొరవ చూపిన ఎస్సై రాణా ప్రతాప్.

 

ఉత్సాహంగా ఉల్లాసంగా పోలీస్ జర్నలిస్టుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్.* చొరవ చూపిన ఎస్సై రాణా ప్రతాప్.


ఉత్సాహంగా ఉల్లాసంగా పోలీస్ జర్నలిస్టుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్.* చొరవ చూపిన ఎస్సై రాణా ప్రతాప్.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నవంబర్ 2( టీవీ 17 న్యూస్)

నిత్యం విధులలో బిజీగా ఉండే పోలీస్ మరోపక్క జర్నలిస్టులు సరదాగా శనివారం జూలూరుపాడులో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఫ్రెండ్లీ మ్యాచ్ ను జూలూరుపాడు ఎస్సై రాణా ప్రతాప్ తీసుకొని ఏర్పాటు చేశారు ఈ మ్యాచ్లో అటు పోలీసు సిబ్బంది ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు క్రికెట్ ఆడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు వెనక్కు వెళ్లి యుక్తవయసులో ఆడిన ఆటను మరోసారి గ్రౌండ్లో ప్రదర్శించారు. 

సరదాగా ఫ్రెండ్లీ మ్యాచ్లో పోలీస్ జట్టు విజేతగా నిలిచింది జర్నలిస్టుల జట్టు రన్నర్పుగా నిలిచారు గెలిచిన జట్టు నాయకుడు ఎస్సై రాణా ప్రతాప్ కు సీనియర్ జర్నలిస్టులు షేక్ ఖాసిం చంద్రశేఖర్ గోపాలరావు ప్రభాకర్ శివమూర్తులు ట్రోఫీ అందజేశారు. రన్నర్అప్ జట్టుకు ఎస్సై రాణా ప్రతాప్, ఏఎస్ఐ తిరుపతిరావు ఇంటెలిజెన్స్ మురళి ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎంతో ఒత్తిడితో ఉండే పోలీసులు జర్నలిస్టులు ఉత్సాహాన్ని ప్రదర్శించి మంచి ఆట తీరని కనబరిచారని పాల్గొన్న జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు షేక్ జానీ బండ్ల వెంకట్ మాదినేని సతీష్ రత్నకుమార్ సంఘం నాగరాజు సానం నాగరాజు. పుష్కల రమేష్ మోదుగు ఆదం పోలీస్ సిబ్బంది వెంకటేశ్వర్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.