ప్రతి కొనుగోలు కేంద్రంలో వ్యాపారస్తులు ప్రత్తిని కొనుగోలు చేయకుండా ఆపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం. ప్రత్తిని కొనుగోలు చేయాలంటూ రోడ్డుపై బైఠాయింపు.




ప్రతి కొనుగోలు కేంద్రంలో వ్యాపారస్తులు ప్రత్తిని కొనుగోలు చేయకుండా ఆపడంతో  రైతులు ఆగ్రహం వ్యక్తం. ప్రత్తిని కొనుగోలు చేయాలంటూ రోడ్డుపై బైఠాయింపు.




భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..జూలూరుపాడు  మండల కేంద్రంలో గల ప్రతి కొనుగోలు కేంద్రంలో వ్యాపారస్తులు ప్రత్తిని కొనుగోలు చేయకుండా ఆపడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ప్రత్తిని కొనుగోలు చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు రోడ్డుపై బైఠాయించి వామపక్షాల నాయకుల సహాయంతో నినాదాలు చేయడంతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం


 కలిగింది విషయం తెలుసుకున్న కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహమాన్ మార్కెట్ యార్డు వద్దకు వచ్చి వ్యాపారస్తులతో మాట్లాడారు వ్యాపారస్తులకు అధికారులకు నిన్న జరిగిన మీటింగ్లో తారం, కమిషన్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వ్యాపారస్తులు ప్రత్తికొనుగోలు నిలిపివేశారు డిఎస్పి చొరవతో రైతులను ఇబ్బందులు పెట్టవద్దంటూ ఒక్కరోజు కొనుగోలు చేసి ఏదైనా సమాచారం ఉంటే రైతులకు ముందుగా తెలియజేయాలని రైతులను ఇబ్బందులు పెడితే ఊరుకోపోమని వ్యాపారస్తులను హెచ్చరించడంతో వ్యాపారస్తులు మళ్లీ కొనుగోలు ప్రారంభించారు రైతులు నిరసనను విరమింప చేశారు.

Blogger ఆధారితం.