సర్వేకు సహకరించండి_ తాసిల్దార్ స్వాతి బిందు_


సర్వేకు సహకరించండి_ తాసిల్దార్ స్వాతి బిందు_


 సర్వేకు సహకరించండి_ తాసిల్దార్ స్వాతి బిందు_ 


 _భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నవంబర్ 5 (టీవీ 17 న్యూస్). తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రేపటి నుంచి అనగా 6వ, తారీకు (బుధవారం) నుంచి ప్రారంభం అవుతుందనీ ,అందుకు యంత్రాంగం అంతా సిద్ధంగా ఉన్నట్లు జూలూరుపాడు తహసిల్దార్ స్వాతి బిందు తెలియజేసారు. మండల వ్యాప్తంగా సర్వే చేయటకు 73 మంది ఎన్యుమురేటర్లు సిద్ధంగా ఉన్నారని ప్రతి ఇంటికి వచ్చి సామాజిక ,ఆర్థిక ,విద్య ,ఉపాధి, రాజకీయ ,కుల సర్వే నిర్వహిస్తారని. అందుకోసం కావలసిన ఆధార్ రేషన్, కార్డు లను సిద్ధంగా ఉంచుకోవాలని. సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు._

Blogger ఆధారితం.