సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి_ . _ఎస్సై రవికుమార్.

 

సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి_ . _ఎస్సై రవికుమార్.


సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి_ . _ఎస్సై రవికుమార్.

 _భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ,నవంబర్ 6(టీవీ 17 న్యూస్) చుంచుపల్లి మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవికుమార్ CYBER JAGUROOKTA DIVAS సందర్భంగా సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ముందుగా ఆశ చూపి చిన్న చిన్న డబ్బుకు రెట్టింపు చేస్తూ లక్షల వరకు తీసుకువెళ్తారని . లక్షలు జమ చేసిన స్విచ్ ఆఫ్ లు చేస్తారని, ఆతర్వాత ఇబ్బందులకు గురిచేస్తారని అలాంటి వాటిని నమ్మవద్దని చెబుతున్నారు.

వారికి వందల్లో ఎకౌంట్లో ఉంటాయని పొరపాటున ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడితే 1930, పది నిమిషాలలో, లేదా ఒక గంటలో, లేదా 24 గంటల్లోపు కాల్ కాల్ చేసి ఫిర్యాదు చేస్తే ఆ డబ్బులను ఫోన్లో పెట్టే అవకాశం ఉందని తద్వారా రికవరీ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. 

చాలామంది లక్షల్లో కోట్లలో సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారని జాగ్రత్తగా ఆలోచించి, అపరిచిత కాల్స్ కానీ  మెసేజ్లు పట్ల కానీ లింకులు క్లిక్ చేయడం  విషయంలో కానీ ఓటీపీలు చెప్పే విషయంలో కానీ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు._

Blogger ఆధారితం.