సిబ్బంది సమయపాలన* *పైDM&HOఆగ్రహం.PHC ఇకCHC గా మారబోతోంది.త్వరలో దంత వైద్యుని నియమిస్తాం.

 

సిబ్బంది సమయపాలన* *పైDM&HOఆగ్రహం.PHC ఇకCHC గా మారబోతోంది.త్వరలో దంత వైద్యుని నియమిస్తాం.

సిబ్బంది సమయపాలన పైDM&HOఆగ్రహం.PHC ఇకCHC గా మారబోతోంది.త్వరలో దంత వైద్యుని నియమిస్తాం.



 _భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నవంబర్ 7 టీవీ 17 న్యూస్ మండల పరిధిలోని పీహెచ్ సీని గురువారం జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారి భాస్కర్ నాయక్  సందర్శించారు. 

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మండల వాసులకు ఆయన తీపి కబురు అందించారు పిఎస్సి కాస్త త్వరలోనే సిహెచ్సిగా మారబోతోందని వైద్య సేవలను గిరిజన మారుమూల ప్రజలకు అందిస్తామని చెప్పారు. దంత వైద్యుడు లేకపోవడంతో దంత సమస్యలు తో వస్తున్న రోగులకు ఇబ్బందులు కలగటాన్ని పరిశీలించిన ఆయన త్వరలోనే దంత వైద్యుడు ను జూలూరుపాడు PHC కి తీసుకొస్తామని చెప్పారు.

 పలు రికార్డులను పరిశీలించారు  సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో ఒకింత  అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలనీ ఆయన హెచ్చరించారు . వైద్యాధికారి వెంకటేశ్వర్లు ను అడిగి మరిన్ని వివరాలను తెలుసుకున్నారు_.

Blogger ఆధారితం.