ఏజెన్సీ గౌడ కులస్తులకు ST సర్టిఫికెట్ల ఇప్పించాలి. జిల్లాగౌడ సంఘం.
ఏజెన్సీ గౌడ కులస్తులకు ST సర్టిఫికెట్ల ఇప్పించాలి. జిల్లాగౌడ సంఘం.
.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నవంబర్21( టీవీ 17 న్యూస్). ఎన్నో ఏళ్లుగా ఏజెన్సీ లో ఉన్న గౌడ కులస్తులకు ST సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా సర్కిల్ జారీ చేయాలని కోరుతూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాదులో కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌడ సంఘం నాయకులు.
Post a Comment