జూలూరుపాడు ఎస్సైగా భాదావత్ రవి.బుధవారం బాధ్యతలు స్వీకరణ.
జూలూరుపాడు ఎస్సైగా భాదావత్ రవి.బుధవారం బాధ్యతలు స్వీకరణ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం డిసెంబర్ డిసెంబర్ 18.. టీవీ 17 న్యూస్.
జూలూరుపాడు నూతన ఎస్సైగా భాదావత రవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలని అత్యవసర సమయాలలో 100కు పోల్ చేయాలని పేకాట గుట్కా మక్కా అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కు పాదం మోపుతామని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలందరూ సహకరించాలని మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
Post a Comment