ఉపాధ్యాయులు రాక.పాఠాలు ముందుకు సాగక విద్యార్థులు అయోమయం.కస్తూర్బా విద్యార్థులకు విద్యార్థి సంఘం ASIF బాసట.

 


ఉపాధ్యాయులు రాక.పాఠాలు ముందుకు సాగక విద్యార్థులు అయోమయం.కస్తూర్బా విద్యార్థులకు విద్యార్థి సంఘం ASIF బాసట.

ఉపాధ్యాయులు రాక.పాఠాలు ముందుకు సాగక విద్యార్థులు అయోమయం.కస్తూర్బా విద్యార్థులకు విద్యార్థి సంఘం ASIF బాసట.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

జూలూరుపాడు మండలం డిసెంబర్ 21 (టీవీ 17 న్యూస్ ) మండలకేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక పాఠశాల విద్యార్థులకు విద్యను బోధించే ఉపాధ్యాయులు పదవ తారీకు నుండి సమ్మెలో ఉండడం వల్ల విద్యార్థులకు ఎలాంటి తరగతులు జరగడం లేదని పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఉపాధ్యాయులు సమ్మెలో ఉండడం విద్యార్థులు అయోమయంలో  ఉన్నారని విద్యార్థి సంఘ నాయకులు శనివారం జూలూరుపాడు లోని కస్తూర్బా గాంధీ బాలికలకు బాసటగా నిలిచారు   . అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విద్యార్థులు కలిసి నిరసన కార్యక్రమం చేస్తూ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశి  aiyf మండల కార్యదర్శి sk చాంద్ పాషా మాట్లాడుతూ  గత 12 రోజులగా ఉపాధ్యాయులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించాలి. ఇక్కడ 06 వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు చదువుకుంటున్నారనీ కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందనీ. ఈ సమయంలో ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థులచదువు

ఎట్లా ముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  కేజీబీపీ ఉపాధ్యాయుల డిమాండ్స్ నాయమైనవే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే  ఉపాధ్యాయుల మరి విద్యల సమస్యలు పరిష్కరించాలని అన్నారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వంశి హెచ్చరించారు ఈ కార్యక్రమంలోమండల నాయకులు , అనిల్ బాలాజీ , సాయి తేజ  తదుపరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.