చలో జూలూరుపాడు. జయప్రదం చేయండి.విశ్వహిందూ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు.

చలో జూలూరుపాడు. జయప్రదం చేయండి.విశ్వహిందూ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు.

చలో జూలూరుపాడు. జయప్రదం చేయండి.విశ్వహిందూ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు.

కార్మికుల హక్కుల కోసం డిసెంబర్ 23న జూలూరుపాడు మండలం కేంద్రంలోని ఎల్లంకి గార్డెన్ లో విశ్వహిందూ మహాసంగ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామెతలు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు ర్యాలీ ప్రారంభం అవుతుందని అనంతరం శాంతియుత సమావేశం జరుగుతుందని చెప్పారు

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ణాబ్ చటర్జీ. బిశ్వప్రియ రాయ్ చౌదరి రామ్ కుమార్ వాలియా ఎన్ ప్రశాంత్ కుమార్. ఎస్ పవర్ జాతీయ నాయకుడు హాజరవుతారని పేర్కొన్నారు.

Blogger ఆధారితం.