భారతీయ జనతా పార్టీ మజ్దూర్ సెల్ తెలంగాణ అధ్యక్షుడుగా మద్దిశెట్టి .
భారతీయ జనతా పార్టీ మజ్దూర్ సెల్ తెలంగాణ అధ్యక్షుడుగా మద్దిశెట్టి .
నియమించిన జాతీయ బిజెపి, బిజె యం సి అధ్యక్షులు బిశ్వ ప్రియ రాయి చౌదరి. అర్నాబ్ చటర్జీ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం డిసెంబర్ 23 టీవీ 17 న్యూస్
మండల కేంద్రంలో ఉన్న ఎల్లంకి గార్డెన్లో సోమవారం. మద్దిశెట్టి సామేలు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి బిజె యం సి జాతీయ అధ్యక్షులు విశ్వప్రియ చౌదరి అర్నాబ్ చటర్జీలు హాజరయ్యారు వేల సంఖ్యలో హాజరైన ఐదు మండలాల మహిళ కార్యకర్తలు జాతీయ అధ్యక్షులకు ఘన స్వాగతం పలికి డప్పు వాయిద్యాలతో పూలు చల్లుతూ స్టేజి వద్దకు తోడుకొని వచ్చారు స్టేజ్ వద్ద ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మద్దిశెట్టి సామెలను బిజెపి ఎంపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తూ కార్యకర్తల కరతాల ధ్వనుల మధ్య ప్రకటించారు ఈ సందర్భంగా అభినందించారు. మద్దిశెట్టి సామెల్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Post a Comment