యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కంచర్ల.
యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కంచర్ల.
_భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం డిసెంబర్ 4( టీవీ 17 న్యూస్)
ఇటీవల యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు ఆన్లైన్ ఓటింగ్ జరిగిన విషయం విదితమే ఆన్లైన్ ఎలక్షన్లలో మండల పరిధిలోని గుండెపుడికీ చెందిన కంచర్ల హరీష్ ఓట్లలో ముందు ఉండీ జూలూరుపాడు మండలయూత్ కాంగ్రెస్ పదవినీ దక్కించుకున్నాడు.
యూత్ కాంగ్రెస్ పదవికి ఎన్నికైనందుకు పలువురు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసి స్వీట్లు తినిపించారు. ఆన్లైన్ ఓటింగ్ లో కంచర్ల హరీష్ కి 815, గిడుగు గిడుగు రాఘవ 271రామిశెట్టి నరేందర్ 245భూక్యఅనిల్ 44 సురేష్ 7 మద్దిశెట్టి వంశీ 6 ఓట్లు సాధించారు._
Post a Comment