కొణిజేటి రోశయ్య వర్ధంతి సభలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండ్యాల.

 

కొణిజేటి రోశయ్య వర్ధంతి సభలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండ్యాల.



కొణిజేటి రోశయ్య వర్ధంతి సభలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండ్యాల.



తమిళనాడు మాజీ గవర్నర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ కొణిజేటి రోశయ్య గారి తృతీయ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ హైటెక్స్ లో ఘనంగా నిర్వహించారు .



రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆహ్వానం మేరకు జిల్లాకు చెందిన పలువురు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు పాల్గొన్న వారిలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు పెండ్యాల విజయభాస్కర్ మహాసభ కార్యదర్శి చారు గుండ్ల లక్ష్మీనరసింహారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధారా రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు కురిచేటి శ్రీనివాస్ జిల్లా పొలిటికల్ కమిటీ చైర్మన్ కొదుమూరి కోటేశ్వరరావు సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి కొదుమూరి దయాకర్ రావు కొదుమూరి భాను ప్రకాష్ మా శెట్టి వరప్రసాద్  కుంచం కృష్ణారావు తదితరులు ఉన్నారు

Blogger ఆధారితం.