రిలే నిరాహార దీక్షలు విరమణ. ఆక్రమణలపై విచారిస్తాం. అధికారుల హామీ.

 



రిలే నిరాహార దీక్షలు విరమణ. ఆక్రమణలపై విచారిస్తాం. అధికారుల హామీ.


*దీక్షలు విరమించారు. అధికారులు హామీ ఇచ్చారు.* 

ఆక్రమణలపై విచారిస్తాంఇరిగేషన్ అధికారులు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు డిసెంబర్ 7( టీవీ 17 న్యూస్) మండల వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలు ఆక్రమణలకు గురి అవుతున్నాయని గత నాలుగు రోజుల నుంచి  బిఎస్పి పార్టీ భారతీయ ఘోర్ బంజారా మాల మహానాడు ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించారు విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు ఏడి బాబురావు డి కిషోర్లు శనివారం దీక్ష శిబిరం వద్దకు వచ్చి దీక్ష చేస్తున్న నాయకులకు హామీ ఇవ్వడంతో దీక్షను విరమింప చేశారు


మండల వ్యాప్తంగా చెరువులు కుంటల ఆక్రమణలపై విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో నాయకులు తంబళ్ల నరసింహారావు ,బడుగు వీరస్వామి, దుర్గాప్రసాదులు దీక్షను విరమింప చేస్తున్నట్లు ప్రకటించారు.


Blogger ఆధారితం.