ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆర్యవైశ్య ప్రముఖులు.

ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆర్యవైశ్య ప్రముఖులు.

ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆర్యవైశ్య ప్రముఖులు.

వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ను  ఆర్యవైశ్య ప్రముఖులు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండ్యాల విజయభాస్కర్ జిల్లా ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ చైర్మన్ కొదుమూరి కోటేశ్వరరావు లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

   ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు శాలువలతో సత్కరించి బాలాజీ క్యాలెండర్ను అందజేశారు ఆయురారోగ్యాలతో తులతూగాలని ప్రజలకు మరిన్ని సేవలు అందించి అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు  అందేలా కృషిచేసి మరింత  పేరు ప్రతిష్టతలు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

Blogger ఆధారితం.